Monday, December 23, 2024

రైతు పొలంలో బయల్పడిన రాముడి విగ్రహం

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల:  జిల్లాలోని దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామంలో శుక్రవారం పురాతన శ్రీరాముని విగ్రహం బయటపడింది. లచ్చయ్య అనే రైతు పొలంలో వ్యవసాయ బావి తవ్వుతుండగా ఈ విగ్రహం బయట పడింది. దీంతో సదరు రైతు ఆ విగ్రహాన్ని తమ పొలం గట్టుపై పెట్టి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న కొందరు శ్రీరాముని విగ్రహానికి క్షీరాభిషేకం, పూజలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News