Monday, December 23, 2024

స్కూటీని ఢీకొట్టిన లారీ: మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్‌లో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళ స్కూటీపై రోడ్డు దాటుతున్నప్పుడు లారీ ఢీకొట్టడంతో మహిళ ఘటనా స్థలంలోనే చనిపోయింది. ప్రమాద దృశ్యాలు సిసికెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది. మహిళా రోడ్డు దాటుతున్నప్పుడు నిర్లక్ష్యం వహించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జాతీయ రహదారులపై అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News