Monday, January 20, 2025

మెట్టుగూడలో మెట్రో పిల్లర్ ను ఢీకొట్టిన లారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని మెట్టుగూడ సమీపంలో శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్టుగూడలోని పెట్రోల్ (గ్యాస్) పంపు వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీ అతివేగంగా మెట్రో పిల్లర్ ను ఢీకొట్టిన అనంతరం బోల్తాపడింది. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన డ్రైవర్, క్లీనర్ ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News