Sunday, December 22, 2024

ట్రాక్టర్ ను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మహిళలు మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ, ఆకు పాముల వద్ద ఉన్న ట్రాక్టర్ నీ ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం సంబవించింది. బాదితులు జాతీయ రహదారిపై ఉండే జిఎంఆర్ కార్మికులుగా గుర్తింపు. మృతులు నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన వినోద, తుమ్మల దనమ్మలుగా గుర్తించిన పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News