Sunday, December 22, 2024

మేడ్చల్‌లో ఆటోపై పడిన లారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా సుతారిగూడ చెరువు వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోపై సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News