Monday, January 20, 2025

మీర్‌పేట్‌లో విషాదం.. ఇద్దరి మీదకు దూసుకెళ్లిన లారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం టీకేఆర్‌ కమాన్‌ దగ్గర వేగంగా అత్యంత వేగంగా వచ్చిన ఓ లారీ, ఇద్దరిని ఢీకొట్టింది. వారి మీదనుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News