Sunday, January 19, 2025

సూచిక బోర్డు లేకపోవడంతోనే లారీ బోల్తా

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం : సూచిక బోర్డు లేకపోవడంతోనే ఓ లారీ బొల్తా పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ పరిధిలో చోటు చేసుకుంది. స్తానికులు రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం సమీపంలోని క్రష్ణ పైప్ లైన్ రోడ్డు గుండా సూచిక బోర్డు లేకపోవడంతో ఓ లారీ బొల్తా పడింది. అటుగా వస్తున్న స్థానికులు చూసి డ్రైవర్‌ను కాపాడారు.

ఈ రోడ్డు గుండా కొద్దిపాటి నీరు ఉండడంతో డ్రైవర్‌కు లారీని నేరుగా తీసుకవెళ్ళారు. గోతి ఎక్కువగా ఉండడంతో లారీ బొల్తాపడిందని స్తానికులుఆరోపించారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు పట్టించుకొని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగె భారీ కేడ్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఏలాంటి ప్రమాదాలు జరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News