Monday, December 23, 2024

లాట్ ‘10వ వార్షికోత్సవ’ ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

lot mobiles 10th anniversary offers

హైదరాబాద్ : మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ 10వ వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. సంస్థ డైరెక్టర్ ఎం.అఖిల్ మాట్లాడుతూ, లాట్ మొబైల్స్ దక్షిణ భారతదేశంలోని మొబైల్ రిటైల్ రంగంలో వేగంగా వృద్ధిని సాధిస్తోందని అన్నారు. లాట్ షోరూమ్‌లు అన్నింటిని అత్యాధునిక సదుపాయాలతో ఏ ర్పాటు చేశామని, అన్ని బ్రాండెడ్ మొబైల్స్, స్మార్ట్ వాచెస్, హోంథియేటర్ వంటి యాక్సెసరీస్‌ను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. తాజాగా లాట్‌లో ఇన్వర్టర్లు, ప్రింటర్లను ప్రవేశపెట్టామని తెలిపారు. ఆఫర్లలో భాగంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఫైర్ బోల్ట్ కాలింగ్ వాచ్ లేదా మాక్సెల్ టవల్ ఫ్యాన్‌లను సంస్థ అందిస్తోంది. అతితక్కువ ధరలకే స్మార్ట్ టీవీ రూ.9,999, ల్యాప్‌టాప్స్ రూ.17,499కే అందిస్తోంది. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుపై 7.5 శాతం క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లను సంస్థ అందిస్తోంది. ఇంకా జీరో వడ్డీతో నెలసరి వాయిదాలు, డెబిట్ కార్డుపై రూ.1 చెల్లించి మొబైల్ పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News