Wednesday, January 22, 2025

లాట్ మొబైల్స్ 11వ వార్షికోత్సవం ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ 11వ వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను ప్రారంభించింది. వార్షికోత్సవాన్ని మాదాపూర్‌లోని లాట్ మొబైల్ ప్రధాన కార్యలయంలో ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లాట్ మొబైల్ సంస్థ డైరెక్టర్లు ఎం అఖిల్, సుప్రజలు హజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఎం.అఖిల్ మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లాట్ మొబైల్స్ 150కి పైగా స్టోర్స్‌తో ముందంజ వేస్తూ 11వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చామని అన్నారు.

ఆఫర్లలో భాగంగా రూ.3,999 విలువ ఎయిర్ ప్యాడ్స్ లేదా రూ.3,999 విలువగల వైర్‌లైన్ బ్లూటూత్ హెడ్ సెట్ కేవలం రూ 11కే అందిస్తున్నామని అన్నారు. లాట్ మొబైల్‌లో కొనుగోల్ చేసిన ప్రతి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవి, ఎయిర్ కండీషనర్స్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికారాల కొనుగోలుపై రూ..2500 వరకు ఇన్‌స్టంట్ తగ్గింపుతో పాటు బహుమతిని అందిస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ టీవి అందబాటు ధర 8499 నుండి 15000 వరకు డిస్కౌంట్ చేయడం జరుగుతుందన్నారు. క్యాష్ బ్యాక్ ఆఫర్‌లను అందిస్తున్నట్లు తెలిపారు. బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లపై ధర 16500 నుండి ఆరంభమై 7.5 శాతం ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News