హైదరాబాద్ : స్మార్ట్‌మొబైల్ రిటైల్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న లాట్ మొబైల్స్ దీపావళి సందర్భంగా సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. దీపావళి ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవాలని సంస్థ డైరెక్టర్ అఖిల్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 150 స్టోర్లకు చేరువలో ఉన్న లాట్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మికా మందన్ ఉన్నారు. లాట్ మొబైల్స్ ‘నో క్వశ్చన్ ఆస్క్డ్’ అస్యూర్డ్ పేబ్యాక్ విధానాన్ని పాటిస్తూ పాత మొబైల్స్ స్థానంలో కొత్త ఫోన్లను 5 నిమిషాల్లో అందించే ప్రక్రియను చేపట్టింది. 90 మినిట్స్ ఫ్రీ హోమ్ డెలివరీ యాప్ ద్వారా కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందిస్తోంది. ఈ దీపావళి పండుగ సందర్భంగా స్మార్ట్ఫోన్ల వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్లను సంస్థ అందిస్తోంది.
లాట్ ఆఫర్లు ఇవే..
జెస్ట్ మనీ ఇఎంఐ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.4 వేల క్యాష్ బ్యాక్
అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.3500 క్యాష్ బ్యాక్
బజాజ్ ఫైనాన్స్ ఇఎంఐ ద్వారా రూ.3500 క్యాష్ బ్యాక్
పేటీఎం వాలెట్ ద్వారా రూ.500 క్యాష్ బ్యాక్, 5 శాతం వోచర్స్ లభిస్తాయి
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుతో 10 శాతం వరకు క్యాష్ బ్యాక్
సామ్సంగ్ మొబైల్స్, ట్యాబ్స్‌పై రూ.15 వేల వరకు డిస్కౌంట్
వన్‌ప్లస్ మొబైల్స్‌పై రూ.10 వేల డిస్కౌంట్
స్మార్ట్ టీవీలపై రూ.3500 క్యాష్ బ్యాక్
హెచ్‌పి ల్యాప్‌టాప్‌లపై రూ.4000 వరకు క్యాష్ బ్యాక్
బ్రాండెడ్ యాక్సెసరీస్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లు