Sunday, December 22, 2024

లాట్ ఆఫర్లకు క్రేజ్

- Advertisement -
- Advertisement -

Lot Mobiles Dussehra Diwali Amazing Offers

హైదరాబాద్ : మొబైల్ రిటైల్ రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత వేగంగా విస్తరించిన మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ దసరా, దీపావళి ధమాకా అధ్భుత ఆఫర్లను ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఎం.అఖిల్ మాట్లాడుతూ తమ లాట్ మొబైల్స్ దక్షిణ భారతదేశపు మొబైల్ రిటైల్ రంగం లో ఒక సంచలనం సృష్టించిందన్నారు. లాట్ షోరూంలన్నింటిని అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశామని, అన్ని బ్రాండెడ్ మొబైల్స్, స్మార్ట్ టివీలు, లాప్‌టాప్స్, స్మార్ట్ వాచెస్, హోం థియేటర్, లెటెస్ట్ యాక్ససరీస్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఇప్పు డు లాట్‌లో ఇన్వర్టర్లు, ప్రింటర్లు ప్రవేశపెట్టినట్లు వివరించారు. దసరా, దీపావళి సందర్భంగా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కేవలం లాట్‌లోనే లభించే పండుగ ఆఫర్లు ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఫైర్ బోల్ట్ కాలింగ్ వాచ్, టవర్ ఫ్యాన్, టిడబ్లుఎస్ ఎయిర్ పోడ్స్, పోర్టబుల్ స్పీకర్, నెక్ బ్యాండ్, హోమ్ థియేటర్ కాంబో ఆఫర్లో లభిస్తాయన్నారు. అతి తక్కువ ధరలకే స్మార్ట్ టివి రూ.8,999, లాప్‌టాప్ రూ. 17,499కే లభిస్తాయని తెలిపారు. ఎస్‌బిఐ క్రెడి ట్ కార్డుపై 7.5 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుందని తెలిపారు. మరెన్నో అద్భుత ఆఫర్లు పొందవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News