- Advertisement -
అమరావతి: విశాఖపట్నం అనకాపల్లి మండలం తుమ్మపాలలో ఓ యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ప్రేమించలేదని రేష్మా అనే యువతిపై సందీప్ మంగళవారం దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ దాడిని సందీప్ స్నేహితుడు గోవింద్ అడ్డుకున్నాడు. దీంతో యువతి ప్రాణాలతో తప్పించుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సందీప్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Love attack on young girl in Anakapalle
- Advertisement -