- Advertisement -
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో శుక్రవారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కోదాడ పెద్ద చెరువులో ప్రేమజంట దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వీరి అదృశ్యంపై గురువారం సాయంత్రం వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మత్యకారులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -