Friday, January 17, 2025

ప్రేమ జంట ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -

Love couple commit suicide in Rajasthan

జైపూర్: యువతి యువకుడి మృతదేహాలు నీళ్ల ట్యాంక్‌లో తేలిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం హనుమాన్‌గఢ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అక్షయ్(20), నిషు(21) అనే యువతి, యువకుడు బుధవారం రాత్రి ఇంటి నుంచి పారిపోయారు. కిషన్‌పూరా గ్రామంలోని ఓ ట్యాంక్‌లో వారి మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.  గత కొంతకాలంగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News