Monday, December 23, 2024

పారిపోయిన ప్రేమజంట… సహకరించిన వారిని చితకబాదిన హోంగార్డు

- Advertisement -
- Advertisement -

Lovers Commit Suicide In Siddipet

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ప్రేమజంట పారిపోయింది. ప్రేమజంటకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను హోంగార్డు చితకబాదాడు. ఇద్దరు వ్యక్తులు నాగరాజు, రాముడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News