Thursday, March 13, 2025

నార్సింగ్ చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -

 

నార్సింగ్: మెదక్ జిల్లా నార్సింగిలో ప్రేమజంట అదృశ్యమైంది. నార్సింగి చెరువు వద్ద బైక్, రెండు జతల చెప్పులు ఉన్నాయి. ప్రేమజంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రేమ జంట ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు అనే వివరాలు తెలియలేదు. మృతదేహాలను బయటకు తీస్తే కానీ అసలు సమాచారం బయటకు రాదు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News