Wednesday, January 22, 2025

ప్రియుడు పెళ్లి…. ప్రియురాలు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Three suicide attempts in the same family in nizampet

 

హైదరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పాలాట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని యువతి ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి-బాలకృష్ణ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రావణి కాకుండా మరో అమ్మాయిని బాలకృష్ణ పెళ్లి చేసుకున్నాడు. దీంతో మనస్థాపం చెందిన శ్రావణి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News