Thursday, January 23, 2025

ప్రియురాలికి ముద్దుపెట్టిన ప్రియుడు… పెళ్లి రద్దు (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

పాట్నా: తన ప్రియురాలికి పెళ్లి జరుగుతుండగా అక్కడికి ప్రియుడు చేరుకొని ఆమెకు ముద్దు పెట్టిన సంఘటన బీహార్ లోని నలందలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రియురాలి పెళ్లి జరుగుతుండగా ప్రియుడు అక్కడికి చేరుకున్నాడు. పెళ్లితంతు జరుగుతుండగానే ప్రియుడి మండపం వద్దకు చేరుకొని ఆమె మెడలో దండ వేసి ముద్దు పెట్టుకున్నాడు. పెళ్లి కూతురు బంధువు అతడి చెంప పగలకొట్టింది. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. పెళ్లి కుమారుడు వివాహాన్ని రద్దు చేసుకున్నట్టు సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News