Sunday, December 22, 2024

తక్కువ జీతం ఐటి వాళ్లకు కాదు: కాగ్నిజెంట్

- Advertisement -
- Advertisement -

తక్కువ జీతం ఇస్తున్నామన్న అపవాదు మీద కాగ్నిజెంట్ వివరణ ఇచ్చింది. ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్యాడ్యుయేట్లకు రూ. 4-12 లక్షల వేతనాన్ని ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగ్నిజెంట్ ప్రతి ఏటా ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్/ఐటి గ్రాడ్యుయేట్లను వేర్వేరు అవసరాల కోసం నియమించుకుంటుంది. ‘‘ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు వార్షికంగా హైరింగ్, స్కిల్ సెట్, అడ్వాన్స్ డ్ ఇండస్ట్రీ అక్రెడిటెడ్ సర్టిఫికేషన్ కేటగిరిని బట్టి సంవత్సరానికి రూ. 4 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఉంటుంది’’ అని కాగ్నిజెంట్ అమెరికాస్ ఈవిపి, ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News