Thursday, January 23, 2025

ఎల్ అండ్ టి ఫైనాన్స్ హోల్డింగ్స్‌కు ఐసిసి సోషల్ ఇంపాక్ సమ్మిట్ అవార్డు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ రీటైల్ ఆర్థిక సంస్థ ఎల్ అండ్ టి ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఎల్‌టిఎఫ్‌హెచ్) తమ కార్పొరేట్ సోషల్‌చ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) పథకం 2024 ఆరవ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసిసి) సోషల్ ఇంపాక్ట్ సమ్మిట్ అవార్డులలో ‘జూరీ చాయిస్ అవార్డు’ గెలుచుకున్నట్లు ప్రకటించింది. లింగ సమానత్వం, మహిళల సాధికారతను ప్రోత్సహిస్తున్నందుకు ఎల్‌టిఎఫ్‌హెచ్ ఈ ప్రతిష్ఠాకర అవార్డు అందుకున్నది. సిఎస్‌ఆర్ కింద వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా సామాజిక అభ్యున్నతి రంగంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ‘స్క్రోల్ ఆఫ్ ఆనర్’ కూడా సంస్థకు ప్రదానం చేయడమైంది. కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నక్ డాక్టర్ సివి ఆనంద బోస్ నుంచి ఎల్‌టిఎఫ్‌హెచ్ కంపెనీసెక్రటరీ, చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్ అపూర్వ రాథోఢ్ ఈ ప్రతిష్ఠాకర అవార్డును అందుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News