Saturday, December 21, 2024

పాకిస్థాన్ నూతన ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ నూతన ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ గురువారం నియుక్తులయ్యారు. దీంతో  దేశంలో వారం రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు, రాజకీయ వాదోపవాదాలకు తెరపడింది. ఆయన నియామకాన్ని పాక్ ప్రధాని ముహమ్మద్ షాబాజ్ షరీఫ్ నిర్ణయించారు. ఈ విషయాన్ని పాక్ సమాచార మంత్రి మరియం ఔరంగజేబ్ ట్వీట్ చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి తమకు ఈ మేరకు సమాచారం అందినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. మూడేళ్ల పదవి పొడగింపు తర్వాత వచ్చే వారం జనరల్ బాజ్వా(61) రిటైర్ కాబోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News