Thursday, January 23, 2025

ఎల్ అండ్ టి లాభం రూ.311 కోట్లు

- Advertisement -
- Advertisement -

మొదటి త్రైమాసిక ఫలితాల్లో ఎల్ అండ్ టి టెక్నాలజీస్ నికర లాభం రూ.311 కోట్లతో 13 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.275 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం రూ.2,301 కోట్లతో 15 శాతం పెరిగింది. గతేడాది ఈ ఆదాయం రూ.2,006 కోట్లుగా ఉంది. త్రైమాసిక ప్రతిపాదికన లాభం 8 శాతం తగ్గగా, ఆదాయం 3 శాతం క్షీణించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News