Thursday, January 23, 2025

రెండో వికెట్ కోల్పోయిన లక్నో

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్‌లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 54 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ 15 పరుగులు చేసి అర్షదీప్ బౌలింగ్ లో బయిస్ట్రోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దేవ్ దూత్ పడిక్కల్ తొమ్మిది పరుగులు చేసి శ్యామ్ కరణ్ బౌలింగ్ లో శిఖర్ ధావన్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో క్వింటన్ డికాక్(28), మార్కస్ స్టోయినీస్(02) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News