Wednesday, January 22, 2025

ముంబై ఇండియన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ మరో ఓటమి చవిచూసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో ముంబైను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (32) పరుగులు చేశాడు. రోహిత్, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య విఫలమయ్యారు. చివర్లో నెహాల్ వధెరా (46), టిమ్ డేవిడ్ 35 (నాటౌట్) కాస్త రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్టోయినిస్ (62), రాహుల్ (28) జట్టును గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News