Monday, December 23, 2024

లక్నో లక్ష్యం 209

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. లక్నో జట్టు ముందు 209 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఉంచింది. అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఢిల్లీ బ్యాట్స్ మెన్లలో అభిషేక్ ఫోరెల్(58), ట్రిస్టన్ స్టబ్స్(57)నాటౌట్, పంత్(33), షాయ్ హోప్(33), అక్షర పటేల్(14) నాటౌట్,  జాక్ ఫ్రసెర్ మెగ్రుక్(0) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News