Wednesday, January 1, 2025

ఓటిటిలోకి వచ్చేసిన లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

- Advertisement -
- Advertisement -

మలయాళి స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ మూవీ దీపావళి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. నాగవంశీ నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఊహించని స్థాయిలో రూ.100 కోట్లకు పైగా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. బిగ్ స్క్రీన్ పై సూపర్ హిట్ అయిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ లో మిస్ అయినవారు ఓటిటిలో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News