Thursday, January 23, 2025

ఆక‌ట్టుకుంటున్న ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’ ట్రైల‌ర్‌..

- Advertisement -
- Advertisement -

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత  గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో దేవీ ప్ర‌సాద్‌, రాజా ర‌వీంద్ర‌, స‌మీర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, షాని త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు. అనుప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News