Sunday, December 22, 2024

చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరి గెలిచిన అదృష్టవంతులు

- Advertisement -
- Advertisement -

ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి టిక్కెట్లు ఆశించి చివరి నిమిషంలో టికెట్లు రాకపోవడంతో పలువురు కాంగ్రెస్‌లో చేరి విజయం సాధించారు. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి గెలిచిన నేతలు వివరాలు ఇలా ఉన్నాయి. నకిరేకల్ -నుంచి వేముల వీరేశం, కొల్లాపూర్ నుంచి -జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి నుంచి -కసిరెడ్డి నారాయణ రెడ్డి, తుంగతుర్తి- నుంచి మందుల సామేల్, ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక – పాయం వేంకటేశ్వర్లు, ఇల్లందు- నుంచి కోరం కనకయ్యలు అనూహ్యంగా గెలిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News