Monday, December 23, 2024

చంద్రుడిపై కుప్పకూలిన లూనా-25 ల్యాండర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చంద్రుడికి రష్యా పంపిన లూనా-25 ల్యాండర్ విఫలమైంది. రష్యా లూనా-25 ల్యాండర్ చంద్రుడిపై దిగేందుకు ముందే కుప్పకూలింది. జాబిలి దక్షిణ ధ్రువంపై దింపేందుకు రష్యా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. లూనా-25 చంద్రుడిపై క్రాష్ ల్యాండ్ అయినట్లు రష్యా ప్రకటించింది. లూనా-25ను ఈ నెల 11న నింగిలోకి రష్యా శాస్త్రవేత్తలు పంపారు.

Also Read: చనిపోయిన బాలుడు స్మశానంలో బతికాడు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News