Thursday, January 23, 2025

లూనా సైంటిస్టు ఆసుపత్రిపాలు

- Advertisement -
- Advertisement -

మాస్కో : రష్యాలో 90 సంవత్సరాల శాస్త్రజ్ఞులు మిఖాయిల్ మారోవ్ ఆసుపత్రి పాలయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల చంద్రుడి వద్దకు రష్యా లూనా 25 ప్రయోగంలో ఈ భౌతికశాస్త్రవేత్త కీలక పాత్ర పోషించారు. లూనా 25 చివరిక్షణంలో విఫలం అయింది. ఈ ఘటన తరువాత ఈ సైంటిస్టు కలవరం చెందినట్లు, తీవ్ర అస్వస్థతకు గురైన మారోవోను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News