Sunday, January 5, 2025

రేపు చంద్రగ్రహణం.. 11 గంటలపాటు తిరుమల ఆలయం మూసివేత

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: చంద్రగ్రహణం కారణంగా ఈనెల 8న తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను 11 గంటల పాటు మూయనున్నట్లు టిటిడి ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉన్నట్లు తెలిపింది. అలాగే ఆ రోజు ప్రత్యేక ప్రవేశ, విఐపి బ్రేక్, ఎస్‌ఎస్‌డి టికెట్లు రద్దు చేసినట్లు టిటిడి వెల్లడించింది.

Lunar Eclipse: Tirumala Temple to be closed for 11 hrs on Nov 8

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News