Thursday, January 23, 2025

భారీ స్థాయిలో ‘చంద్రముఖి -2’..

- Advertisement -
- Advertisement -

రజనీకాంత్, నయనతార, జ్యోతిక కీలక పాత్రధారులుగా పి.వాసు దర్శకత్వం వహించిన ‘చంద్రముఖి’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 17 సంవత్సరాల తర్వాత ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్ వస్తుందని అధికారికంగా ప్రకటించారు. అయితే మొదటి భాగంలో హీరోగా నటించిన రజనీకాంత్ స్థానంలో ఇప్పుడు లారెన్స్ రాఘవ చేరారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. “మా సంస్థ నుంచి భారీ ప్రాజెక్ట్‌గా ‘చంద్రముఖి-2’ రాబోతుంది. పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. వడివేలు కీలక పాత్రలో కనిపిస్తారు”అని ఫిల్మ్‌మేకర్స్ పేర్కొన్నారు.

Lyca Productions announces Chandramukhi 2 Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News