- Advertisement -
రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్‌గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సోమవారం ఈ మూవీ నుంచి ‘ఏదో ఏదో..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు పూర్ణాచారి క్యాచీ లిరిక్స్ అందించగా, సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కార్తీక్, హరిణి మంచి ఫీల్‌తో పాడారు.
- Advertisement -