Saturday, December 21, 2024

వేల్పూర్ తహసీల్దార్‌గా ఎం. రమేష్

- Advertisement -
- Advertisement -

వేల్పూర్ : వేల్పూర్ మండలం తహసీల్దార్ ఎం. రమేష్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. వేల్పూర్ తహసీల్దార్‌గా పని చేసిన రాజేందర్‌ని ప్రభుత్వం కరీంనగర్ అదనపు కలెక్టర్‌గా విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిర్మల్ తహసీల్దార్‌గా పని చేసిన రమేష్‌ను వేల్పూర్ తహసీల్దార్‌గా బదిలీ చేసింది. ఈమేరకు రమేష్ తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్నారు. బదిలీపై వచ్చిన తహసీల్దార్‌కు ఆఫీస్ సిబ్బంది సన్మానం చేసి స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News