Saturday, January 11, 2025

బిఆర్‌ఎస్‌లో చేరిన మాచారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గణేష్ నాయక్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూనావత్ గణేష్ నాయక్ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి సమక్షంలో శుక్రవారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కామారెడ్డి నియోజకవర్గానికి కాళేశ్వరం జలాలు సాధించాలని ఉద్దేశంతో బిఆర్‌ఎస్ పార్టీలో చేరానని ఈ సందర్భంగా గణేష్ తెలిపారు. కామారెడ్డిలో ఎంఎల్‌ఏగా పోటీ చేస్తున్న సిఎం కెసిఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News