Wednesday, January 22, 2025

‘మాచర్ల నియోజక వర్గం’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ‘మాచర్ల నియోజక వర్గం’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా మేకర్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గుంటూరులో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని మేకర్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అథితిగా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావుపూడి మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.  ఈ సినిమాలో నితిన్ కు జోడీగా కృతీశెట్టి, కేథరిన్‌ నాయికలుగా నటిస్తున్నారు. ఎమ్మెస్‌ రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.  ఆగస్ట్‌ 12న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

Macherla Niyojakavargam Trailer Out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News