Monday, December 23, 2024

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన మాక్రాన్‌

- Advertisement -
- Advertisement -

Macron was re-elected President of France

 

పారిస్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ రెండోసారి ఎన్నికయ్యారు. మరో ఐదేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి మెరీన్‌ లీ పెన్‌పై మాక్రాన్‌ స్పష్టమైన విజయం సాధించారు. మాక్రాన్‌కు 58% ఓట్లు రాగా, పెన్‌కు 42% ఓట్లు పడ్డాయి. గడిచిన 20 ఏండ్ల కాలంలో వరుసగా రెండు సార్లు అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్‌ రికార్డు సృష్టించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మాక్రాన్ కు శుభాకాంక్షలు తెలిపారు.భవిష్యత్తులో ఇండో-ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మాక్రాన్ తో కలిసి పనిచేయనున్నట్లుగా వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News