Thursday, January 9, 2025

పోలీస్ స్టేషన్ ముందే వ్యక్తిపై రౌడీషీటర్ దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాదన్నపేటలో వ్యక్తిపై రౌడీషీటర్ దాడి చేశాడు. ఫిరోజ్‌పై రౌడీషీటర్ ఇబ్రహీం దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీస్ స్టేషన్ ముందే కత్తితో దాడి చేసి రౌడీషీటర్ పారిపోయాడు. ఫిరోజ్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు ఉన్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News