Sunday, December 22, 2024

డ్రగ్స్ కేసు…. వెంకట్ కాల్ లిస్ట్ లో ఉన్న 18 మందిపై పోలీసుల ఆరా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను రెండో రోజు కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. బాలాజీ, సినీ నిర్మాత వెంకట్‌లను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. సినీ ఫైనాన్షియర్ వెంకట్ కాల్ లిస్ట్‌లో ఉన్న 18 మందిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్నాప్‌చాట్ ద్వారా చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: దామరచర్లలో రెప్పపాటులో రూ.5 లక్షలు కొట్టేసిన దొంగలు…. వీడియో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News