Friday, January 17, 2025

నిరసన ప్రదర్శించినందుకు మాధవీలత, బిజెపి నాయకులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని కుర్మగూడ లోని ముత్యాలమ్మ గుడి ధ్వంసం విషయంలో కొందరు పాస్  పోర్టు కార్యాలయం వద్ద నిరసన చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాధవీలత, మరికొందరు బిజెపి నాయకులు,కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మాధవీలత మాట్లాడుతూ ‘‘మాత విగ్రహం ధ్వంసం పై నిరసన ప్రదర్శించినందుకు వారు నన్ను జైలుకు తీసుకెళుతున్నారు. జైలుకు వెళ్లడానికి మేము సిద్దం’’ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News