Sunday, December 22, 2024

గాంధీభవన్‌లో మధుయాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్‌కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం రేపాయి. సేవ్ ఎల్‌బి నగర్ కాంగ్రెస్ నినాదంతో గాంధీభవన్ వద్ద పోస్టర్లు వెలిశాయి. ఎల్‌బి నగర్ అసెంబ్లీకి మధుయాష్కీ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పోస్టర్లు వెలవడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గో బ్యాక్ టు నిజామాబాద్ అంటూ పోస్టర్లు కనిపించాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాల బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News