Wednesday, January 22, 2025

ఎగ్జిట్స్ పోల్స్: మధ్యప్రదేశ్ లో ఆ పార్టీదే ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

సిఎన్‌ఎన్ న్యూస్ 18:

బిజెపి 116

కాంగ్రెస్ 111

ఇతరులు 3

రిపబ్లిక్ టివి:

బిజెపి: 118 నుంచి 130
కాంగ్రెస్: 97 నుంచి 107
ఇతరులు: 0 నుంచి 2

పీపుల్స్ పల్స్:

బిజెపి: 91 నుంచి 113
కాంగ్రెస్: 117 నుంచి 139
ఇతరులు: 0 నుంచి 8

జన్‌కీ బాత్:

బిజెపి: 100 నుంచి 123
కాంగ్రెస్: 102 నుంచి 125
ఇతరులు: 0 నుంచి 5

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News