Thursday, January 23, 2025

యువతిపై అన్నదమ్ములు అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

భోపాల్: 19 ఏళ్ల యువతిపై ఇద్దరు అన్నదమ్ములు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సదురు యువతి ఢిల్లీలో చదువుకుంటుంది. గ్వాలియర్ ఆమె తన మామ వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి హనుమాన్ శంకర్ కాలనీలో ఉంటున్న తన ఇంటికి ఆమె వెళ్తుండగా ఇద్దరు అన్నదమ్ములు యువతిపై అత్యాచారం చేశారు. వెంటనే ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: హోంమంత్రి వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News