Monday, March 10, 2025

కారు, ట్రక్కు ఢీ: 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఉట్ని ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కు ఢీకొనడంతో ఎనిమిది మృతి చెందగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. డిఎస్ పి గాయత్రి తివారీ అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు సిద్ధి నుంచి బహ్రీకి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News