Wednesday, January 22, 2025

అల్లుడిని కత్తితో పొడిచి చంపిన మేనమామ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని మధురానగర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అల్లుడిని మేనమామ కత్తితో పొడిచి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News