Saturday, December 21, 2024

ఆధిక్యంలో మాగంటి గోపీనాథ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. జూబ్లిహిల్స్‌ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. 10వ రౌండ్ పూర్త‌య్యే స‌రికి 2,151 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 10వ రౌండ్‌లో బీఆర్ఎస్‌కు 2,518 ఓట్లు, కాంగ్రెస్‌కు 2,055 ఓట్లు వ‌చ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News