Thursday, January 23, 2025

మహబూబాబాద్ ఎడ్యుకేషన్ హబ్ గా మారబోతుంది : మంత్రి సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

 

మహబూబాబాద్ ఎడ్యుకేషన్ హబ్ గా మారబోతుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం బిఆర్ఎస్ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ జిల్లా నుంచి లక్షా 20 వేల మందిని సభకు తరలించాలని బిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సిఎం పర్యటన అందరి సహకారంతో విజయవంతం అయ్యిందని , ఖమ్మం సభను కూడా విజయవంతం చేయాలని కోరారు. ఈ సంవత్సరంలోనే ఎన్నికలు రాబోతున్నాయని అందరు కలిసి కట్టుగా కృషి చేయాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News