- Advertisement -
న్యూఢిల్లీ: మహారాష్ట్ర క్యాబినెట్ విస్తరణ డిసెంబర్ 14న జరుగగలదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ గురువారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్(ఎఫ్ఆర్ పి) నాలుగు సార్లు పెరిగింది. కానీ కనీస మద్దతు ధర (ఎంఎస్ పి) మాత్రం పెరుగలేదు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో చెరకు మీద కనీస మద్దతు ధర పెంచాలి’ అని కోరినట్లు ఆయన తెలిపారు.
- Advertisement -