Sunday, January 19, 2025

మల్లన్న సాగర్‌ను సందర్శించిన మహారాష్ట్ర రైతులు

- Advertisement -
- Advertisement -

తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో నిర్మించిన మల్లన్న సాగర్ ను మహారాష్ట్ర రైతులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మల్లన్న సాగర్‌ సందర్శనకు వచ్చిన రైతులను ఇరిగేషన్ అధికారులు స్వాగతం పలికి మల్లన్న సాగర్ గురించి వివరించారు. ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, అధికారులు సాయిబాబా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News