Monday, December 23, 2024

పెట్రోల్, డీజిల్‌పై మహారాష్ట్ర సర్కార్ వ్యాట్ తగ్గింపు

- Advertisement -
- Advertisement -

Maharashtra Govt VAT Reduction on Petrol and Diesel

ముంబై: పెట్రోల్‌పై లీటరుకు రూ. 5, డీజిల్‌పై రూ. 3 చొప్పున వాల్యూ యాడెడ్ ట్యాక్స్(వ్యాట్)ను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గురువారం వెల్లడించారు. మహారాష్ట్ర సచివాలయం మంత్రాలయలో క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి షిండే ఈ విషయాన్ని తెలియచేస్తూ ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ. 6,000 కోట్ల భారం పడుతుందని అన్నారు. ప్రజా సంక్షేమానికి శివసేన–బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగమే ఈ నిర్ణయమే ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News